(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 253

॥ శ్రీః ॥
3.253. అధ్యాయః 253
Mahabharata - Vana Parva - Chapter Topics
పాతాలవాసిభిర్దైత్యదానవైర్దుర్యోధనంప్రతి హేతూపన్యాసపూర్వకం ప్రాయోపవేశనిశ్చయాన్నివర్తనం ॥ 1 ॥
పునః కృత్యయా దుర్యోధనస్య పూర్వస్థానంప్రత్యానయనం ॥ 2 ॥
పరేద్యుః కర్ణాదిప్రార్థనయా దుర్యోధనేన సర్వైః సహ స్వపురంపరత్యాగమనం ॥ 3 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

దానవా ఊచుః। 3-253-0x(2621)(25706)
భోః సుయోధన రాజేంద్ర భరతానాం కులోద్వహ।
శూరైః పరివృతో నిత్యం తథైవ చ మహాత్మభిః ॥ 3-253-1(25707)
అకార్షీః సాహసమిదం కస్మాత్ప్రాయోపవేశనం।
ఆత్మత్యాగీ హ్యధో యాతి వాచ్యతాం చాయశస్కరీం ॥ 3-253-2(25708)
న హి కార్యవిరుద్ధేషు బహుపాపేషు కర్మసు।
మూలఘాతిషు సజ్జంతే బుద్ధిమంతో భవద్విధాః ॥ 3-253-3(25709)
నియచ్ఛైనాం మతిం రాజంధర్మార్థసుఖనాశినీం।
యశఃప్రతాపవీర్యఘ్నీం శత్రూణాం హర్షవర్ధనీం ॥ 3-253-4(25710)
శ్రూయతాం తు ప్రభో తత్త్వం దివ్యతాం చాత్మనో నృప।
నిర్మాణం చ రశరీరస్య తతో ధైర్యమవాప్నుహి ॥ 3-253-5(25711)
పురా త్వ తపసాఽస్మాభిర్లబ్ధో రాజన్మహేశ్వరాత్।
పూర్వకాయశ్చ తే సర్వో నిర్మితో వజ్రసంచయైః ॥ 3-253-6(25712)
అస్త్రైరభేద్యః శస్త్రైశ్చాప్యధఃకాయశ్చ తేఽనఘ।
కృతః పుష్పమయో దేవ్యా రూపతస్త్రీమనోహరః ॥ 3-253-7(25713)
ఏవమీశ్వరసంయుక్తస్తవ దేహో నృపోత్తమ।
దేవ్యా చ రాజశార్దూల దివ్యస్త్వం హి న మానుషః ॥ 3-253-8(25714)
క్షత్రియాశ్చ మహావీర్యా భగదత్తపురోగమాః।
దివ్యాస్త్రవిదుషః శూరాః క్షపయిష్యంతి తే రిపూన్ ॥ 3-253-9(25715)
తదలం తే విషాదేన భయం తవ న విద్యతే।
సహాయార్థం చ తే వీరాః సంభూతా బువి దానవాః ॥ 3-253-10(25716)
భీష్మద్రోణకృపాదీంశ్చ ప్రవేక్ష్యంత్యపరేఽసురాః।
యైరావిష్టా ఘృణాం త్యక్త్వా యోత్స్యంతే తవ వైరిభిః ॥ 3-253-11(25717)
నైవ పుత్రాన్న చ భ్రాతౄన్న పితౄన్న చ బాంధవాన్।
నైవ శిష్యాన్న చ జ్ఞాతీన్న బాలాంత్యవిరాన్న చ।
యుధి సంప్రహరిష్యంతో మోక్ష్యంతి కురుసత్తమ ॥ 3-253-12(25718)
నిఃస్నేహా దానవావిష్టాః సమాక్రాంతేఽంతరాత్మని।
ప్రహరిష్యంతి బంధుభ్యః స్నేహముత్సృజ్య దూరతః ॥ 3-253-13(25719)
హృష్టాః పురుషశార్దూలాః కలుషీకృతమానసాః।
అనభిజ్ఞాతమూలాశ్చ దైవాచ్చ విధినిర్మితాత్।
వ్యాభాషమాణాశ్చాన్యోన్యం న మే జీవన్విమోక్ష్యసే ॥ 3-253-14(25720)
సర్వే శస్త్రాస్త్రమోక్షేణ పౌరుషే సమవస్థితాః।
శ్లాఘమానాః కురుశ్రేష్ఠ కరిష్యంతి జనక్షయం ॥ 3-253-15(25721)
తేపి పంచ మహాత్మానః ప్రతియోత్సంతి పాండవాః।
వధం చైషాం కరిష్యంతి దైవయుక్తా మహాబలాః ॥ 3-253-16(25722)
దైత్యరక్షోగణాశ్చైవ సంభూతాః క్షత్రయోనిషు।
యోత్స్యంతి యుధి విక్రంయ శత్రుభిస్తవ పార్థివ ॥ 3-253-17(25723)
గదాభిర్ముసలైః శూలైః శస్త్రైరుచ్చావచైస్తథా।
`ప్రహరిష్యనతి తే వీరాస్తవారిషు మహాబలాః' ॥ 3-253-18(25724)
యచ్చ తేఽంతర్గతం వీర భయమర్జునసంభవం।
తత్రాపి విహితోఽస్మాభిర్వధోపాయోఽర్జునస్య వై ॥ 3-253-19(25725)
హతస్య నరకస్యాత్మా కర్ణమూర్తిముపాశ్రితః।
తద్వైరం సంస్మరన్వీర యోత్స్యతే కేశవార్జునౌ ॥ 3-253-20(25726)
స తే విక్రమశౌండీరో రణే పార్థం విజేష్యతి।
కర్ణః ప్రహరతాంశ్రేష్ఠః సర్వాంశ్చారీన్మహారథః ॥ 3-253-21(25727)
జ్ఞాత్వైతచ్ఛద్మనా వజ్రీ రక్షార్థం సవ్యసాచినః।
కుండలే కవచం చైవ కర్ణస్యాపహరిష్యతి ॥ 3-253-22(25728)
తస్మాదస్మాభిరప్యత్ర దైత్యాః శతసహస్రశః।
నియుక్తా రాక్షసాశ్చైవ యే తే సంశప్తకా ఇతి।
ప్రఖ్యాతాస్తేఽర్జునం వీరం యుధి హింస్యంతి మా శుచః ॥ 3-253-23(25729)
అసపత్నా త్వయా హీయం భోక్తవ్యా వసుధా నృప।
మా విషాదం గమస్తస్మాన్నైతత్త్వయ్యుపపద్యతే ॥ 3-253-24(25730)
వినష్టే త్వయి చాస్మాకం పక్షో హీయేత కౌరవ।
గచ్ఛ వీర న తే బుద్ధిరన్యా కార్యా కథంచన।
త్వమస్మాకం గతిర్నిత్యం దేవతానాం చ పాండవాః ॥ 3-253-25(25731)
వైశంపాయన ఉవాచ। 3-253-26x(2622)
ఏవముక్త్వా పరిష్వజ్య దైత్యాస్తం రాజకుంజరం।
సమాశ్వాస్య చ దుర్ధర్షం పుత్రవద్దానవర్షభాః ॥ 3-253-26(25732)
స్థిరాం కృత్వా బుద్ధిమస్య ప్రియాణ్యుక్త్వా చ భారత।
గంయతామిత్యనుజ్ఞాయ జయమాప్నుహి చేత్యథ ॥ 3-253-27(25733)
తైర్విసృష్టం మహాబాహుం కృత్యా సైవానయత్పురః।
తమేవ దేశం యత్రాసౌ తదా ప్రాయముపావిశత్ ॥ 3-253-28(25734)
ప్రతినిక్షిప్యతం వీరం కృత్యా సమభిపూజ్య చ।
అనుజ్ఞాతా చ రాజ్ఞా సా తత్రైవాంతరధీయత ॥ 3-253-29(25735)
గతాయామథ తస్యాం తు రాజా దుర్యోధనస్తదా।
స్వప్నభూతమిదం సర్వమచింతయత భారత ॥ 3-253-30(25736)
`సంమృశ్య తాని వాక్యాని దానవోక్తాని దుర్మతేః'।
విజేష్యామి రణే పాండూనితి చాస్యాభవనమతిః ॥ 3-253-31(25737)
కర్ణం సంశప్తకాంశ్చైవ పార్థస్యామిత్రఘాతినః।
అమన్యత వధే యుక్తాన్సమర్థాంశ్చ సుయోధనః ॥ 3-253-32(25738)
ఏవమాశా దృఢా తస్ ధార్తరాష్ట్రస్ దుర్మతేః।
వినిర్జయే పాండవానామభవద్భరతర్షభ ॥ 3-253-33(25739)
కర్ణోఽప్యావిష్టచిత్తాత్మా నరకస్యాంతరాత్మనా।
అర్జునస్య వధే క్రూరాం కరోతి స్మ తదా మతిం ॥ 3-253-34(25740)
సంశప్తకాశ్చ తే వీరా రాక్షసావిష్టచేతసః।
రజస్తమోభ్యామాక్రాంతాః ఫాల్గునస్య వధైషిణః ॥ 3-253-35(25741)
భీష్మద్రోణకృపాద్యాశ్చ దానవాక్రాంతచేతసః।
న తథా పాండుపుత్రాణాం స్నేహవంతోఽభవంస్తదా ॥ 3-253-36(25742)
న చాచచక్షే కస్మైచిదేతద్రాజా సుయోధనః।
`కృత్యయాఽఽనాయ్యకథితం యదస్య నిశి దానవైః' ॥ 3-253-37(25743)
దుర్యోధనం నిశంతే చ కర్ణో వైకర్తనోఽబ్రవీత్।
స్మయన్నివాంజలిం కృత్వా పార్థివం హేతుమద్వచః ॥ 3-253-38(25744)
న మృతో జయతే శత్రూంజీవన్భద్రాణి పశ్యతి।
మృతస్య భద్రాణి కుతః కౌరవేయ కుతో జయః ॥ 3-253-39(25745)
న కాలాఽద్య విషాదస్య భయస్య మరణస్య వా।
పరిష్వజ్యాబ్రవీచ్చైవనం భుజాభ్యాం స మహాభుజః ॥ 3-253-40(25746)
ఉత్తిష్ఠ రాజన్కిం శేషే కస్మాచ్ఛోచసి శత్రుహన్।
శత్రూన్ప్రతాప్య వీర్యేణ స కథం మర్తుమర్హసి ॥ 3-253-41(25747)
అథవా తే భయం జాతం దృష్ట్వాఽర్జునపరాక్రమం।
సత్యంతే ప్రతిజానామి వధిష్యామి రణేఽర్జునం ॥ 3-253-42(25748)
గతే త్రయోదశే వర్షే సత్యేనాయుధమాలభే।
ఆనయిష్యాంయహం పార్తాన్వశం తవ జనాధిప ॥ 3-253-43(25749)
ఏవముక్తస్తు కర్ణేన దైత్యానాం వచనాత్తథా।
ప్రణిపాతేన చాప్యేషాముదతిష్ఠత్సుయోధనః ॥ 3-253-44(25750)
దైత్యానాం తద్వచః శ్రుత్వా హృది కృత్వా స్థిరాం మతిం।
తతో మనుజశార్దూలో యోజయామాస వాహినీం।
రథనాగాశ్వఫలిలాం పదాతిజనసంకులాం ॥ 3-253-45(25751)
గంగౌఘప్రతిమా చాస్య ప్రయాణే శుశుభే చమూః ॥ 3-253-46(25752)
శ్వేతచ్ఛత్రైః పతాకాభిశ్చామరైశ్చ సుపాండురైః।
రథైర్నాగైః పదాతైశ్చ శుశుభేఽతీవ సంకులా ॥ 3-253-47(25753)
వ్యపేతాభ్రఘనే కాలే ద్యౌరివాసీత్తు శారదీ।
`హంసపంక్తిసమాకీర్ణా భ్రమత్సారసశోభితా' ॥ 3-253-48(25754)
జయాశీర్భిర్ద్విజేంద్రైః స స్తూయమానోఽధిరాజవత్।
గృహ్ణన్నంజలిమాలాశ్చ ధార్తరాష్ట్రో జనాధిపః ॥ 3-253-49(25755)
సుయోధనో యయావగ్రే శ్రియా పరమయా జ్వలం।
కర్ణేన సార్ధం రాజేంద్ర సౌబలేన చ దేవినా ॥ 3-253-50(25756)
దుఃశాసనాదయశ్చాస్య భ్రాతరః సర్వ ఏవ తే।
భూరిశ్రవాః సోమదత్తో మారాజశ్చ బాహ్లికః ॥ 3-253-51(25757)
రథైర్నానావిధాకారైర్హయైర్గజవరైస్తథా।
ప్రయాంతం నృపసింహం తమనుజగ్ముః కురూద్వహాః ॥ 3-253-52(25758)
`ప్రహృష్టమనసః సర్వే దుర్యోధనపురోగమాః' ॥
కాలేనాల్పేన రాజేంద్ర స్వపురం వివిశుస్తదా ॥ 3-253-53(25759)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి ఘోషయాత్రాపర్వణి త్రిపంచాశదధికద్విశతతమోఽధ్యాయః ॥ 253 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-253-21 విక్రమే శత్రుజయే। శౌండీరః సమర్థః ॥
3-253-27 జయమాప్రుహి చేత్యుక్త్వేతి శేషః।
అథ తైర్విసృష్టమితి సంబంధః ॥
3-253-34 అంతరాత్మనా మనసా ॥
3-253-36 పాండుపుత్రాణాముపరీతి శేషః ॥
3-253-44 ఏషాం దుఃశాసనాదీనాం ॥
3-253-48 వ్యపేతః అభ్రఘనః మేఘ్నవిస్తారో యస్మిన్ శరదీత్యర్థః ॥
3-253-49 అధిరాజా సార్వభౌమో యుధిష్ఠిరస్తద్వత్ ॥
3-253-50 దేవినా ద్యూతరతేన ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.